Bangara-bangarraju song lyrics
Bangaara - Bangarraju | Akkineni Naga Chaitanya | Krithi Shetty | Anup Rubens - Madhu Priya & Anup Rubens Lyrics
Singer | Madhu Priya & Anup Rubens |
Composer | Anup Rubens |
Music | Anup Rubens |
Song Writer | Bhaskarabhatla Ravikumar |
Lyrics
- Song: Bangaara Bangaaraa
- Lyricist: Bhaskarabhatla
- Singers: Madhu Priya,Anup Rubens
LYRICS-TELUGU
కళ్ళకి కాటుక ఎట్టుకొని
కాళ్ళకి పట్టీలు కట్టుకొని
సెవులకు కమ్మలు ఎట్టుకొని
సేతికి గాజులు ఏసుకొని
సిలుకు చీర కట్టుకొని
సెంటు గట్రా కొట్టుకొని
కొత్తగా ముస్తాబయ్యా
ఎప్పుడెప్పుడొస్తావయ్యా
నిన్ను సూడకుంటె గుండె కొట్టుకోదయ్యా
ఆ ఆఆ బంగారా బంగారా
బుల్లెట్టెక్కి వచ్చేయ్ రా
బంగారా బంగారా
నువ్వంటే పడిపడి చస్తారా
బంగారా బంగారా
బుల్లెట్టెక్కి వచ్చేయ్ రా
బంగారా బంగారా
నీ వెంటే లేచి వస్తారా
ఓ ఓ ఓఓ ఓ చీరకు కుచ్చిళ్ళలాగా
జెడకు రిబ్బను లాగా
ఉంటావా ఉంటావా తోడుగ ఉంటావా
ఓ మూతికి ముడుపులాగ
నడుముకి మడతలాగ నీతోనే ఉంటాగా
వదలనంటాగా
అంటుకు పోతావా నా ఒంటికి అత్తరులా
సిగ్గై పోతావా నా సెంపకి సువ్వి సువ్వాలా
నీకింకా ఇంకా ఇంకా ఏం కావాలో చెప్పవే ఇల్లాలా
మళ్ళి మళ్ళి పుట్టేద్దామా మొగడు పెళ్ళాల్లా
ఆ ఆఆ ఊయ్ బంగారా బంగారా
బుల్లెట్టెక్కి వచ్చేయ్ రా
బంగారా బంగారా నువ్వంటే పడిపడి చస్తారా
బంగారా బంగారా బుల్లెట్టెక్కి వచ్చేయ్ రా
బంగారా బంగారా నీ వెంటే లేచి వస్తారా
బంగార్రాజు బంగార్రాజు
Comments
Post a Comment