Inthandham lyrics Sita Ramam (Telugu)/s.p.charan - Vishal Chandrashekhar , S.P. Charan Lyrics


Inthandham lyrics Sita Ramam (Telugu)/s.p.charan
Singer Vishal Chandrashekhar , S.P. Charan
Composer Vishal Chandrashekhar , S.P. Charan
Music Vishal Chandrashekhar
Song Writer Krishna Kanth

Lyrics

 



 



ఇంతందం దారి మల్లిందా



భూమిపైకే చేరుకున్నదా



లేకుంటే చెక్కి ఉంటారా



అచ్చు నీలా శిల్ప సంపదా



జగత్తు చూడనీ



మహత్తు నీదేలే



నీ నవ్వు తాకి తరించె తపస్సీలా



నిశీదులన్నీ తలొంచే తుషారాణివా



విసుక్కునె వెళ్ళాడు చందమామయే



నువ్వుంటే నా పనేంటనే



ఈ నేలకే దిగేను కోటి తారలే



నీకంత వెన్నెలేంటనే



నీదే వేలు తాకి



నేలే ఇంచు పైకి



తేలే వింత వైఖరీ



వీడే వీలు లేని ఏదో మాయలోకి



లాగే పిల్ల తెంపరీ



నదిలా దూకేటి నీ పైట సహజగుణం



పులిలా దాగుంది వేటాడే పడుచుతనం



దాసోహమంది నా ప్రపంచమే అదంత



నీ దయే విసుక్కునె వెళ్ళాడు చందమామయే



నువ్వుంటే నా పనేంటనే ఈ నేలకే



దిగేను కోటి తారలే



నీకంత వెన్నెలేంటనే



చిలకే కోక కట్టి



నిన్నే చుట్టుముట్టి



సీతాకోకలాయేనా



విల్లే ఎక్కు పెట్టి మెల్లో తాళి కట్టి మరలా రాముడవ్వనా



అందం నీ ఇంట చేస్తోందా ఊడిగమే



యుద్ధం చాటింది నీపైన ఈ జగమే



దాసోహమంది నా ప్రపంచమే అదంత నీ దయే



విసుక్కునె వెళ్ళాడు చందమామయే



నువ్వుంటే నా పనేంటనే



ఈ నేలకే దిగేను కోటి తారలే



నీకంత వెన్నెలేంటనే

 




Inthandham lyrics Sita Ramam (Telugu)/s.p.charan Watch Video

Comments