Posts

Showing posts from September, 2022

Amma song-oke oka jeevitham lyrics

Image
Amma Song - Lyrics | OKE OKA JEEVITHAM | Jakes Bejoy | Sid Sriram Lyrics - Sid Sriram Singer Sid Sriram Composer Jakes Bejoy Music Jakes Bejoy Song Writer Sirivennela Seetharama Sastry Lyrics అమ్మా వినమ్మా..! నేనానాటి నీ లాలి పదాన్నే ఓ, అవునమ్మా నేనేనమ్మా నువ్వు ఏనాడో కనిపెంచిన స్వరాన్నే మౌనమై ఇన్నాళ్లు… నిదురలోనే ఉన్నా గానమై ఈనాడే మేలుకున్నా నీ పాదాలకు మువ్వల్లా నా అడుగులు సాగాలమ్మ నీ పెదవుల చిరునవ్వుల్లా నా ఊపిరి వెలగాలమ్మా నిరంతరం నీ చంటిపాపల్లే ఉండాలి నే నెన్నాళ్ళకీ నిన్నొదిలేంతగా ఎదగాలనుకోనే, అమ్మా అణువణువణువు నీ కొలువే, అమ్మా ఎదసడిలో శృతిలయలు నువ్వే, అమ్మా నే కొలిచే శారదవే… నను నిత్యం నడిపే సారథివే బెదురు పోవాలంటే… నువ్వు కనిపించాలి నిదర రావాలంటే… కథలు వినిపించాలి ఆకలయ్యిందంటే… నువ్వే తినిపించాలి ప్రతి మెతుకు… నా బ్రతుకనిపించేలా నువ్వుంటేనే నేను… నువ్వంటే నేను అనుకోలేకపోతే ఏమైపోతానో నీ కడచూపే నన్ను… కాస్తూ ఉండక తడబడి పడిపోనా చెప్పమ్మా మరిమరి నను నువు మురిపంగా చూస్తూ ఉంటె చాలమ్మ పరిపరి విధముల గెలుపులుగా పైకి ఎదుగుతూ ఉంటానమ్మా అ

Kalaavathi - Song Lyrics | Sarkaru Vaari Paata | Mahesh Babu | Keerthy Suresh | Thaman S |

Image
Kalaavathi - song Lyrics | Sarkaru Vaari Paata | Mahesh Babu | Keerthy Suresh | Thaman S | Parasuram Lyrics - Sid Sriram Singer Sid Sriram Composer Thaman S Music Thaman S Song Writer Anantha Sriram Lyrics సర్కారు వారి పాట   చిత్రం విడుదల తేదీ – 12 మే 2022 దర్శకుడు పరశురాం నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట గానం సిద్ శ్రీరామ్ సంగీతం తమన్ సాహిత్యం అనంత్ శ్రీరామ్ ముఖ్య తారాగణం మహేష్ బాబు మరియు కీర్తి సురేష్ మ్యూజిక్ లేబుల్ సరిగమ తెలుగు Kalavathi Lyrics In Telugu – Sarkaru Vaari Paata మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా! కంఠే భద్నామి సుభగే త్వం జీవ శరదాం శతం వందో, ఒక వెయ్యో, ఒక లక్షో మెరుపులు మీదికి దూకినాయ ఏందే నీ మాయ..! ముందో అటు పక్కో ఇటు దిక్కో చిలిపిగ తీగలు మోగినాయ పోయిందే సోయ..!! ఇట్టాంటివన్నీ అలవాటే లేదే అట్టాంటినాకీ తడబాటసలేందే గుండె దడగుందే విడిగుందే జడిసిందే నిను

Bullet Full Video Song-Lyrics | The Warriorr - Telugu | Ram Pothineni, Krithi Shetty | Simbu | DSP

Image
Bullet Song | The Warriorr - Telugu Lyrics| Ram Pothineni, Krithi Shetty | Simbu | DSP Lyrics - Silambarasan TR & Haripriya Singer Silambarasan TR & Haripriya Composer DSP Music DSP Song Writer Shree Mani Lyrics CAST Ram Pothineni Aadhi Pinnishetty Krithi Shetty Akshara Gowda Nadhiya Moidu CREW Producer: Srinivasaa Chitturi Presents: Pavan Kumar Banner: Srinivasaa Silver Screen Director: N. Lingusamy Cinematography: Sujith Vassudev Editor: Navin Nooli Production Design: DY Sathya Narayana Production Controller: J Radha Krishna Choreography: Shekar Colorist: Vivek Costume Design: Deepali, Harmann Kaur, Ashwin, Srinu Tadala Stillls: Venkatnaidu Murari Co-Directors: Kanagu Sabapathy, Satyam Bellamkonda Managers: Sathya Narayanan, Sravan Kumar Goud, Sriram Accountant: Siva Direction Team: Santhosh, Suseendhiram Ravi, Madhu, Prabu, Vishnu Ram, Murali Krishna, Bharath, Galla Ramesh, Bharath Seeni, Rajesh, Harish Chief Associate Cinematographer: Sarvanan Associ

komma uyyala from('RRR') song Lyrics

Image
Komma Uyyala Full Video Song (Telugu) [4K]| RRR Songs | NTR,Ram Charan | MM Keeravaani |SS Rajamouli Lyrics - Prakruthi Reddy Singer Prakruthi Reddy Composer MM Keeravaan Music MM Keeravaan Song Writer Suddhala Ashoka Teja Lyrics Komma Uyyala Song Lyrics in English Komma Uyyala Kona Jampala Amma Ollo Nenu Roju Oogaala Roju Oogaalaa Komma Saatuna Paade Koyila Koo Ante Koo Antu Naatho Undaalaa… Naatho Undala Thellaaraala Poddhugaala Amma Nee Adugullo Adugeyaala Komma Uyyaala… Kona Jampaala Amma Ollo Nenu Roju Oogaala Roju Oogaalaa Komma Saatuna Paade Koyila Koo Ante Koo Antu Naatho Undaalaa… Naatho Undala Gorinta Pettaale Goravanka Daayi Nemaleekaalettaali Nelavanka Dayi Nelavanka Daayi Kooranta Buvvanta Aataadukovaali Daarenta Pothunna Kundhelu Daayi Daayamma Daayi Komma Uyyala Kona Jampala Amma Ollo Nenu Roju Oogaala Roju Oogaalaa Komma Uyyala Song Lyrics in Telugu కొమ్మ ఉయ్యాలా కోన జంపాలా అమ్మ ఒళ్ళో నేను రోజూ ఊగాలా రోజూ ఊగాలా క

mehabooba-KGF2 Lyrics

Image
Mehabooba- KGF Chapter 2 |S Ananya Bhat - Ananya Bhat Lyrics Singer Ananya Bhat Composer Ravi Basrur Music Ravi Basrur Song Writer Madhurakavi Lyrics Mande Gundelo Chirujallai Vastunna Nindu Kaugililo Marumalelo Poostunna Ey Alazadi Velanaina Talanimire Chelinai Lena Ni Alasata Tircha Lena Na Mamatala Odilona Mehabooba Main Teri Mehbooba Mehbooba Main Teri Mehbooba Mehbooba Main Teri Mehbooba Mehbooba Oh Main Teri Mehbooba Chanuvaina Vennello Challayani Alalai Na Dawanalam Uppenai Egasina Swasa Pavanalaku Jata Kavaali Andala Cheli Parimalam Reppale Muyani Vippu Kanudoyiki Laali Padaali Paruvala Gamada Vanam Viradhi Virudivaina Pasivadiga Ninu Chustunna Ni Ekantala Velite Porista Ikapaina Mehabooba Main Teri Mehbooba Mehbooba Main Teri Mehbooba Mehbooba Main Teri Mehbooba Mehbooba Oh Main Teri Mehbooba Mehabooba- KGF Chapter 2 |S Ananya Bhat Watch Video

Bangara-bangarraju song lyrics

Image
Bangaara - Bangarraju | Akkineni Naga Chaitanya | Krithi Shetty | Anup Rubens - Madhu Priya & Anup Rubens Lyrics Singer Madhu Priya & Anup Rubens Composer Anup Rubens Music Anup Rubens Song Writer Bhaskarabhatla Ravikumar Lyrics Song:  Bangaara Bangaaraa  Lyricist:  Bhaskarabhatla  Singers:  Madhu Priya,Anup Rubens     LYRICS-TELUGU కళ్ళకి కాటుక ఎట్టుకొని కాళ్ళకి పట్టీలు కట్టుకొని సెవులకు కమ్మలు ఎట్టుకొని సేతికి గాజులు ఏసుకొని సిలుకు చీర కట్టుకొని సెంటు గట్రా కొట్టుకొని కొత్తగా ముస్తాబయ్యా ఎప్పుడెప్పుడొస్తావయ్యా నిన్ను సూడకుంటె గుండె కొట్టుకోదయ్యా ఆ ఆఆ బంగారా బంగారా బుల్లెట్టెక్కి వచ్చేయ్ రా బంగారా బంగారా నువ్వంటే పడిపడి చస్తారా బంగారా బంగారా బుల్లెట్టెక్కి వచ్చేయ్ రా బంగారా బంగారా నీ వెంటే లేచి వస్తారా ఓ ఓ ఓఓ ఓ చీరకు కుచ్చిళ్ళలాగా జెడకు రిబ్బను లాగా ఉంటావా ఉంటావా తోడుగ ఉంటావా ఓ మూతికి ముడుపులాగ నడుముకి మడతలాగ నీతోనే ఉంటాగా వదలనంటాగా అంటుకు పోతావా నా ఒంటికి అత్తరులా సిగ్గై పోతావా నా సెంపకి సు

brahmasthram song-lyrics

Image
Kumkumala(from"Brahmasthram) Lyrics |Sid Sriram - Sid Sriram Lyrics Singer Sid Sriram Composer Pritam Music Pritam Song Writer Chandrabose Lyrics Kumkumala Song Lyrics In Telugu(from Brahmasthram) పెదాల్లో ఒక చిన్ని ప్రశ్నే ఉంది నీకై క్షణాల్లో పడిపోని మనసే ఏది ఆ బ్రహ్మె నిను చెయ్యడానికే తన ఆస్తి మొత్తాన్నే ఖర్చే పెట్టుంటాడే అందాల నీ కంటి కాటుకతో రాసే ఉంటాడే నా నుదిటి రాతలనే కుంకుమల నువ్వే చేరగా ప్రియా కోటి వర్ణాలయ్యా నేను ఇలాగా వేకువలా నువ్వే చూడగా ప్రియా వెండి వర్షనయ్యా వేడుకలాగా కుంకుమల నువ్వే చేరగా ప్రియా కోటి వర్ణాలయ్యా నేను ఇలాగా వేకువలా నువ్వే చూడగా ప్రియా వెండి వర్షనయ్యా వేడుకలాగా ఓ మౌనంగా మనసే మీటే మధురాలా వీణవు నువ్వే ప్రతి ఋతువున పూలే పూసే అరుదైన కొమ్మవు నువ్వే ఆ… బ్రతుకంతా చీకటి చిందే అమావాసై నేనే ఉంటె కలిశావే కలిగించావే దీపావళి కలనే జాబిల్లే నీ వెనకే నడిచేనే నీ వెన్నెలనడిగేనే నీ వన్నెలనడిగేనే అందాల నీ కంటి కాటుకతో పై వాడే రాసే నా నుదిటి రాతలనె కుంకుమల నువ్వే చేరగా ప్రియా కోటి వర్ణాలయ్యా నేను ఇలాగా వేకువలా నువ్వే

Bimbisara-thene palukula chinnari song

Image
O Tene Palukula-Bimbisara| Hymath Mohammed, Satya Yamini - Hymath Mohammed, Satya Yamini Lyrics Singer Hymath Mohammed, Satya Yamini Composer Varikuppala Yadagiri Music Varikuppala Yadagiri Song Writer Varikuppala Yadagiri Lyrics movie;Bimbisara  Song:  O tene palukula  Lyricist:  Varikuppala Yadagiri  Singers:  Hymath,Satya Yamini ఓ తేనె పలుకుల అమ్మాయి నీ తీగ నడుములో సన్నాయి లాగిందే ఓ కోర మీసపు అబ్బాయి నీ ఓర చూపుల లల్లాయి బాగుందోయ్ ఓ ఓ నీ చెంపల నులుపు బుగ్గల ఎరుపు ఊరిస్తున్నాయ్ నీ మాటల విరుపు ఆటల ఒడుపు గుండె పట్టుకొని ఆడిస్తున్నాయ్ నీ వెంట వెళ్ళమని తిట్టేస్తున్నాయ్ నీ జంట కట్టమని కొట్టేస్తున్నాయ్ నీ పోరు ఇష్టమని నవ్వేస్తున్నాయ్ నీ దారి పట్టమని దువ్వేస్తున్నాయ్ గోడ చాటు నీ దొంగ చూపులు మంట పెట్టి పోతున్నాయ్ పట్టు పరుపులు మల్లె పాన్పులు నచ్చకుండా చేస్తున్నాయ్ మూతి విరుపులు తీపి తిప్పలు రెచ్చగొట్టి చూస్తున్నాయ్ సోకు కత్తులు హాయి నొప్పులు నొక్కి నొక్కి నవ్వుతున్నాయ్ నీ తిప్పల తలుపులు మోహపు తలుపులు
Image
Song Name: Ra Ra Reddy.. I’m Ready! Music: Mahathi Swara Sagar Lyrics: Kasarla Shyam Singer: Lipsika - Lipsika Lyrics Singer Lipsika Composer Mahathi Swara Sagar Music Mahathi Swara Sagar Song Writer Kasarla Shyam Lyrics   ఆ మాచర్ల సెంటర్ లో మాపటేల నేనొస్తే సందమామ సందులోకి వచ్చెమంటరే మసక మసక వింటర్ లో పైట నేను జారిస్తే పట్టపగలే సుక్కలు సూపిచ్చెమంటరే సమ్మర్ లో ఎండకు పట్టేటి సెమటకు నా పైటే ఏసీ గా ఊపుతానులే వింటర్ లో మంటకు   వణికేటి జంటకు నా ఒంటి హీటర్ నే ఎలిగిస్తాలే ఐ యాం రెడీ  నన్ను ఎట్టాగ పిలిసినా రెడీ వచ్చి నా సోకులిస్తా మీకు వడ్డీ మల్లెపువ్వు లాంటి ఒల్లు సెంటు బుడ్డీ రా రా రెడ్డి ఐ యాం రెడీ నన్ను ఎట్టాగ పిలిసినా రెడీ వచ్చి నా సోకులిస్తా మీకు వడ్డీ మల్లెపువ్వు లాంటి ఒల్లు సెంటు బుడ్డీ రా రా రెడ్డి లవ్వింగు సేత్తవా ఐ యాం సారీ కలిసి లివ్వింగు ఇష్టము వెరీ సారీ మరి పెళ్లాంగా వస్తవా సో సో సారీ ఆ గొల్లెం నాకొద్దురో సారీ సారీ నేనేమో ఒంటరు నాకుంది మేటరు ఒక సోట ఆగలేను నేనొసారి తిరుగుద్ది మీటరు హై

Kanunna kalyanam -song ("Sitaramam")

Image
Kaanunna Kalyanam (From "Sita Ramam (Telugu)") · Vishal Chandrashekhar · Anurag Kulkarni · Sinduri Vishal - Anurag Kulkarni & Sinduri Vishal Lyrics Singer Anurag Kulkarni & Sinduri Vishal Composer Vishal Chandrashekhar Music Vishal Chandrashekhar Song Writer Sirivennela Seetharama Sastry Lyrics Song:  Kanunna kalyanam  Lyricist:  Sirivennela Seetharama Sastry  Singers:  Anurag Kulkarni,Sindhuri Vishal కానున్న కళ్యాణం ఏమన్నది స్వయంవరం మనోహరం రానున్న వైభోగం ఎటువంటిది ప్రతిక్షణం మరో వరం విడువని ముడి ఇది కదా ముగింపులేని గాధగా తరముల పాటుగా తరగని పాటగా ప్రతి జత సాక్షిగా ప్రణయము నేలగా సదా కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా కళ్ళముందు పారాడగా కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా కళ్ళముందు పారాడగా చుట్టు ఎవరూ ఉండరుగా కిట్టని చూపులుగా చుట్టాలంటూ కొందరుండాలిగా దిక్కులు ఉన్నవిగా గట్టిమేలమంటూ ఉండగా గుండెలోని సందడి చాలదా పెళ్లి పెద్దలెవరు మనకి మనసులే కదా అవా సరే కన్నుల్లో

oh sita hey rama (from" SitaRamam")

Image
Oh sita hey rama Lyrics-Sita Ramam |Spb Charan,Ramya Behara - Spb Charan,Ramya Behara Lyrics Singer Spb Charan,Ramya Behara Composer Vishal Chandrashekhar Music Vishal Chandrashekhar Song Writer Anantha Srirama Lyrics  Song:  Oh sita hey rama  Lyricist:  Ananta Sriram  Singers:  Spb Charan,Ramya Behara ఓ సీతా వదలనిక తోడౌతా రోజంతా వెలుగులిడు నీడౌతా దారై నడిపేనే చేతి గీత చేయి విడువక సాగుతా తీరం తెలిపెనే నుదుటి రాత నుదుట తిలకమై వాలుతా కనులలో మెరుపులా తారాడే కలని నేనౌతా హే రామా ఒకరికొకరౌతామా కాలంతో కలిసి అడుగేస్తామా రేపేం జరుగునో రాయగలమా రాసే కలములా మారుమా జంటై జన్మనే గీయగలమా గీసే కుంచెనే చూపుమా మెరుపులో ఉరుములో దాగుంది నిజము చూడమ్మా ఓ సీతా వదలనిక తోడౌతా హే రామా ఒకరికొకరౌతామా నేరుగా పైకి తెలుపని పలుకులన్నీ నీ చూపులై నేలపై వాలుతున్నవి అడుగు అడుగున పువ్వులై ఓ వైపేమో ఓపలేని మైకం లాగుతోంది మరోవైపు లోకం ఏమి తోచని సమయమో ఏది తేల్చని హృదయమో ఏమో బిడియమో నియమమో నన్నాపే గొలుసు పేరేమో నిదుర లేపడుగు ఒక్క నీ పేరే కల
Image
  Inthandham lyrics Sita Ramam (Telugu)/s.p.charan - Vishal Chandrashekhar , S.P. Charan Lyrics Singer Vishal Chandrashekhar , S.P. Charan Composer Vishal Chandrashekhar , S.P. Charan Music Vishal Chandrashekhar Song Writer Krishna Kanth Lyrics     ఇంతందం దారి మల్లిందా భూమిపైకే చేరుకున్నదా లేకుంటే చెక్కి ఉంటారా అచ్చు నీలా శిల్ప సంపదా జగత్తు చూడనీ మహత్తు నీదేలే నీ నవ్వు తాకి తరించె తపస్సీలా నిశీదులన్నీ తలొంచే తుషారాణివా విసుక్కునె వెళ్ళాడు చందమామయే నువ్వుంటే నా పనేంటనే ఈ నేలకే దిగేను కోటి తారలే నీకంత వెన్నెలేంటనే నీదే వేలు తాకి నేలే ఇంచు పైకి తేలే వింత వైఖరీ వీడే వీలు లేని ఏదో మాయలోకి లాగే పిల్ల తెంపరీ నదిలా దూకేటి నీ పైట సహజగుణం పులిలా దాగుంది వేటాడే పడుచుతనం దాసోహమంది నా ప్రపంచమే అదంత నీ దయే విసుక్కునె వెళ్ళాడు చందమామయే నువ్వుంటే నా పనేంటనే ఈ నేలకే దిగేను కోటి తారలే నీకంత వెన్నెలేంటనే చిలకే కోక కట్టి నిన్నే చుట్టుముట్టి సీతాకోకలాయేనా విల్లే ఎక్కు పెట్టి మెల్లో తాళి కట్టి మరలా రాముడవ్వనా అందం నీ ఇంట చేస్త